వాడ వాడల కొలువైన అంజన్న


గురువుగారు హైదరాబాద్ లోని (అంబర్ పేట) ప్రేమనగర్ లో కొలువైన శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ౨౦౦౧ సంవత్సరంలో ౧౦౮ సుందర కాండలు నిర్వహించాలని తొలుత సంకల్పం చేసుకున్నారు. శ్రీమాన్ పంకజ్ ద్వివేది దంపతుల చేత తాలి సంకల్పం చేయించి ఆ మహా యజ్ఞాన్ని ప్రారంభించారు. సాక్షాత్తు ఆ స్వామి వారే ఈ ఫోటోలోని ఆంజనేయస్వామి వారు..సుందరకాండ భక్తుల సందర్సన కోసం విజయాలను చేకూర్చే ఆ స్వామివారి ఫోటోను ఇక్కడ పోస్ట్ చేస్తున్నాం.ఎవరైనా ఎప్పుడైనా ఈ స్వామిని స్వయంగా సందర్శించి వారి కృపకు పాత్రులు కావచ్చును.

మా స్వగ్రామం వెస్ట్ గోదావరి జిల్లా జాలిపూడిలో.....

 అబ్దుల్లా పూర్ మెట్ లో 

హైదరాబాద్ బడంగ్ పేటలో 

హనుమన్నకు హద్దులు లేవు. ఆయన అన్ని చోట్లా పూజనీయుడే. 
ఈ ఫోటోలోని హనుమన్నట్రినిడాడ్ లో కొలువు తీరాడు.

హ‌నుమాన్ జంక్ష‌న్‌లో ఆంజ‌నేయ‌స్వామి