Monday, July 10, 2017

15వ సుంద‌ర‌కాండ

తృతీయాష్టోత్త‌ర శ‌త సుంద‌ర‌కాండలో 15వ సుంద‌ర‌కాండ‌ను క్ర‌తు రూపంలో వ‌న‌స్థ‌లిపురంలో నిర్వ‌హిస్తున్నారు...ఈ కార్య‌క్ర‌మం మంగ‌ళ‌వారం నుంచి అంటే 11వ తేదీ నుంచి 15 తేదీల మ‌ధ్య‌లో క్ర‌తురూపంలో నిర్వ‌హించి 16వ తేదీన ఆదివారం నాడు సామూహిక స‌హ‌స్ర నామార్చ‌న‌ల‌తో ముగిస్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్ల‌ను, కార్య‌క్ర‌మాల‌ను ఇక్క‌డ వీడియోల రూపంలో పొందుప‌రుస్తున్నాము...♫♫♫♫

నిర్వాహ‌కులు...పిల్లారిశెట్టి విజ‌య‌కుమార్ రెడ్డి, మంజుల దంప‌తులుహ‌నుమ‌త్ ప్ర‌తిష్ఠ చిత్రాలుశ్వేతార్క‌మాల‌లో స్వామివారు (రెండ‌వ‌రోజు)


త‌మ‌ల‌పాకు మాల‌లో స్వామివారు (మూడ‌వ రోజు)వ‌డ‌మాల‌లో స్వామివారు (నాల్గ‌వ రోజు)


భువ‌నేశ్వ‌రి నాద‌నీరాజ‌నంనిమ్మ‌కాయ‌ల మాల‌లో స్వామివారు (ఐద‌వ రోజు)


గురూజీ అభిభాష‌ణంహోమ దృశ్యాలు