Monday, July 31, 2017

WE ARE @ 35000

This is a REAL SUCCESS for our SUNDARAKANDA FAMILY...

On 30th July, 2017 we have achieved another milestone ie., 35000 GLOBAL HITS.

Our blog http://sundarakathamrutam.blogspot.in/, which was launched in 2010 September
@ Sri Pattabhi Ramanjaneya Devasthanam, Pragathinagar, Hyderabad with Guruji blessings. Since then the blog attracting people from all over the world...There are some foreigners also in our visitor's list...Though  theme of our our blog is limited to devotional activities especially Hanuma...it is attracting people of all walks of life and people from all continents...Indians, Americans and also people from Russia, France, Germany, Portugal, Ukraine, Canada, Poland, Oman, South Korea, Latvia, Malasia, UAE. What an amazing fact...It is the POWER OF HANUMA...
Really it is blessing of our GURUJI and LORD HANUMA, our favorite deity and LORD SRIRAMA. Another amazing fact also I want to bring to your notice...Few days back a company named FEEDSPOT, which analyses the traffic of all blogs sent a message to me...In the list sent by it to me the following people names are mentioned as visitors of our blog.


Everybody can easily understand that the above mentioned people are of Foreign Origin and don't know Telugu. Eventhough they visited our blog. Is it not amazing...That's why we achieved this great milestone. I thank one and all who are encouraging me to post such a valuable information in our blog...Seeking all your support in future also...

------------------------------
TOP 5 COUNTRYWIDE HIT COUNT AS FOLLOWS...
INDIA                      18194
USA                         10805
RUSSIA                    1562
FRANCE                    985

GERMANY                940 

----------------------------------

OUR MILESTONES ARE AS FOLLOWS

1. JULY 30, 2017        GLOBAL HITS CROSSED 35000

2. August 29, 2016      Global Hits Crossed 30000

3. Aprli 23, 2015         INDIAN HITS CROSSED 10000

4. May 15, 2014          Global Hits Crossed 10000

5. July 12, 2016           RECORD HITS IN ONE DAY  - 143

6. May 2013                RECORD HITS IN A MONTH - 953

-----------------------------------------------------------

మ‌న బ్లాగ్ 35 వేల రికార్డు

మ‌న బ్లాగ్ 35000 హిట్ ల మైలురాయిని నిన్న‌టి రోజు (జూలై 30, 2017) దాటింది. ఈ బ్లాగ్ 2009 మార్చిలోనే ప్రారంభించినా... 2010 సెప్టెంబ‌ర్ 2వ తేదీన ప్రగ‌తిన‌గ‌ర్ శ్రీ ప‌ట్టాభిరామాల‌యంలో గురూజీ సుంద‌ర‌కాండ ప్ర‌వ‌చ‌నాలు చేసిన‌ సంద‌ర్భంగా అధికారికంగా ఆవిష్క‌రించ‌డం జ‌రిగింది. అప్ప‌టి నుంచి మ‌న బ్లాగ్ లో గురూజీ కార్య‌క్ర‌మాల‌న్నీ క్ర‌మం త‌ప్ప‌కుండా ప్ర‌చురిస్తూ వ‌స్తున్నాం. దీనికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా వీక్ష‌కులు ల‌భించ‌డం నిజంగా మ‌న అదృష్టం. అదంతా ఆంజ‌నేయ‌స్వామివారి ఆశీస్సులు, గురూజీ అకుంఠిత దీక్ష మ‌హిమ‌. బ్లాగ్ ను అధికారికంగా ప్రారంభించిన నాటి నుంచి మ‌నం సాధిస్తున్న మైలురాళ్ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తెలియ‌చేస్తూనే వ‌స్తున్నాం. ఈ రోజు స్వామివారి ఆశీస్సుల‌తో మ‌నం 35 వేల మైలురాయిని కూడా దాటాం. మ‌న బ్లాగ్ కు భార‌త‌దేశం నుంచే అధిక హిట్‌లు (18,194) వ‌చ్చిన‌ప్ప‌టికీ  అమెరికా (10,805) రెండో స్థానంలో ఉంది. అమెరికాలో అంటే మ‌న తెలుగువారు అధిక సంఖ్య‌లోనే ఉన్నారు గ‌నుక అక్క‌డ హిట్ లు అధికంగా వ‌చ్చాయంటే అర్ధం చేసుకోవ‌చ్చు. కాని ర‌ష్యా,జ‌ర్మ‌నీ, ఉక్రెయిన్‌, ఒమ‌న్‌, ద‌క్షిణ కొరియా, లాట్వియా, మ‌లేసియా, యుఏఇ వంటి దేశాల ప్ర‌జ‌లు కూడా చూశారంటే అది ఆంజ‌నేయ‌స్వామి మ‌హిమ త‌ప్ప మ‌రేదీ కాదు, అలాగే కొన్ని కొత్త దేశాల వారు కూడా ఎప్ప‌టిక‌ప్పుడు వీక్ష‌కుల్లో చేరుతున్నారు. 
వివిధ ర‌కాల బ్లాగ్ ల ట్రాఫిక్ ను ట్రాక్ చేస్తూ ఉంటే ఫీడ్ పోస్ట్ అనే సంస్థ నాకు బ్లాగ్ సంద‌ర్శ‌కులు  కొంద‌రి పేర్ల‌తో ఒక సందేశం పంపింది. అందులో సుమారు పాతిక మంది విదేశీయుల పేర్లున్నాయి...వారికి మ‌న భాష‌, సంస్కృతుల‌తో ఏ మాత్రం సంబంధం లేదు...అయినా వారు ఈ బ్లాగ్ చూశారు. ఏ దేశంలో ఎన్ని హిట్ లు వ‌చ్చాయో టేబుల్ లో చూడ‌వ‌చ్చు.

Sunday, July 16, 2017

15వ సుంద‌ర‌కాండ ముగింపు చిత్ర‌మాలిక‌

పిల్లారిశెట్టి విజ‌య‌కుమార్ రెడ్డి, మంజుల దంప‌తుల‌ భ‌వ‌నంలో తృతీయాష్టోత్త‌ర ప‌రంప‌రంలోని 15వ సుంద‌ర‌కాండ క్ర‌తురూప‌కంగా విజ‌య‌వంతంగా ముగిసింది. శ‌నివారం ఐదు రోజుల క్ర‌తువు ముగించి పూర్ణాహుతి అయిన అనంత‌రం 16వ తేదీ ఆదివారం సామూహిక విష్ణు స‌హ‌స్ర‌నామ పారాయ‌ణం, హ‌నుమ‌త్ స్తుతి, రామ‌స్తుతి కార్య‌క్ర‌మాల‌తో పాటు పాణ్యం వేణుగోపాల్ ర‌ఘువీర‌గ‌ద్యం వినిపించి అంద‌రినీ త‌రింప‌చేశారు. భువ‌నేశ్వ‌రి త‌న సుమ‌ధుర గానంతో శ్రోత‌లంద‌రినీ ఆనంద‌ప‌ర‌వ‌శుల‌ను చేసింది. ఆ చిత్రాల మాలిక దిగువ‌న చూడ‌వ‌చ్చు. లైటింగ్ స‌రిగా లేని కార‌ణంగా కొన్ని ఫొటోలు బ్ల‌ర్ అయ్యాయి. మ‌రీ ఎక్కువ‌గా బ్ల‌ర్ అయిన ఫొటోల‌ను తొల‌గించి బాగున్నాయ‌నిపించిన‌వి మాత్ర‌మే ప్ర‌చుర‌ణ‌కు ఎంపిక చేయ‌డం జ‌రిగింది. 


































Monday, July 10, 2017

15వ సుంద‌ర‌కాండ

తృతీయాష్టోత్త‌ర శ‌త సుంద‌ర‌కాండలో 15వ సుంద‌ర‌కాండ‌ను క్ర‌తు రూపంలో వ‌న‌స్థ‌లిపురంలో నిర్వ‌హిస్తున్నారు...ఈ కార్య‌క్ర‌మం మంగ‌ళ‌వారం నుంచి అంటే 11వ తేదీ నుంచి 15 తేదీల మ‌ధ్య‌లో క్ర‌తురూపంలో నిర్వ‌హించి 16వ తేదీన ఆదివారం నాడు సామూహిక స‌హ‌స్ర నామార్చ‌న‌ల‌తో ముగిస్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్ల‌ను, కార్య‌క్ర‌మాల‌ను ఇక్క‌డ వీడియోల రూపంలో పొందుప‌రుస్తున్నాము...♫♫♫♫

నిర్వాహ‌కులు...పిల్లారిశెట్టి విజ‌య‌కుమార్ రెడ్డి, మంజుల దంప‌తులు

video
video
video

హ‌నుమ‌త్ ప్ర‌తిష్ఠ చిత్రాలు

video

video video

శ్వేతార్క‌మాల‌లో స్వామివారు (రెండ‌వ‌రోజు)

video

త‌మ‌ల‌పాకు మాల‌లో స్వామివారు (మూడ‌వ రోజు)

video


వ‌డ‌మాల‌లో స్వామివారు (నాల్గ‌వ రోజు)

video

భువ‌నేశ్వ‌రి నాద‌నీరాజ‌నం

video
video


నిమ్మ‌కాయ‌ల మాల‌లో స్వామివారు (ఐద‌వ రోజు)
video


గురూజీ అభిభాష‌ణం
video

video


హోమ దృశ్యాలు
video
video
video

video

video
video
video
video
video