Sunday, January 1, 2017

జై హ‌నుమాన్

ఈ నూత‌న సంవ‌త్స‌రంలో ప‌వ‌న‌పుత్రుడు, అంజ‌నీసుతుడు, రామ‌భ‌క్తుడు, మ‌నంద‌రి ఆరాధ్య‌దైవం సుంద‌ర‌కాండ ఆంజ‌నేయ స్వామి మ‌నంద‌రికి స‌క‌ల శుభాలు క‌లుగ‌చేయాల‌ని ఆకాంక్షిస్తున్నాను...

మీ దామ‌రాజు వెంక‌టేశ్వ‌ర్లు