Sunday, December 11, 2016

సైదాబాద్ శ్రీ రామ‌చంద్ర‌స్వామి దేవాలయంలో ప్ర‌వ‌చ‌నం

గురూజీ ఈ నెల ఆరో తేదీ మంగ‌ళ‌వారం నుంచి 10 వ తేదీ శ‌నివారం వ‌ర‌కు సైదాబాద్ లోని శ్రీ రామ‌చంద్ర‌స్వామి వారి దేవాల‌యంలో మార్గ‌శీర్షం-సుంద‌ర‌కాండ వైభ‌వం అనే అంశంపై ప్ర‌వ‌చ‌నాలు నిర్వ‌హించారు. శ‌నివారం ప్ర‌వ‌చ‌నాల ముగింపు సంద‌ర్భంగా ఆల‌య యాజ‌మాన్యం గురూజీ దంప‌తుల‌ను స‌త్క‌రించారు. ఆ దృశ్యాల‌తో పాటు అంత‌కు ముందు ఐదు రోజుల పాటు జ‌రిగిన ప్ర‌వ‌చ‌నాల చిత్రాలు కూడా కొన్ని...