Thursday, July 14, 2016

మూడు రోజుల సుంద‌ర‌కాండ ముగింపు


గురూజీ త‌మ సోద‌రులు శ్రీ‌మాన్ శృంగారం వేంక‌టాచార్యుల నివాసంలో నిర్వ‌హించిన మూడు రోజుల సుంద‌ర‌కాండ ముగింపు స‌మ‌యంలో నిర్వ‌హించిన స‌హ‌స్ర‌నామార్చ‌న దృశ్యాలు


 స‌హ‌స్ర‌నామార్చ‌న చేస్తున్న గురూజీ మాతృమూర్తి ఆండాళ‌మ్మ‌గారు

శ్రీ‌మాన్ వేంక‌టాచార్యులు, శ్రీ‌మ‌తి సుభ‌ద్ర‌, చిరంజీవి న‌ర‌సింహ కౌస్తుభ్‌