Wednesday, July 13, 2016

గురూజీ సోద‌రులు శ్రీ‌మాన్ శృంగారం వేంక‌టాచార్యుల వారి నివాసంలో సుంద‌ర‌కాండ‌


గురూజీ త‌మ సోద‌రులు శ్రీ‌మాన్ శృంగారం వేంక‌టాచార్యుల వారి నివాసంలో మూడు రోజుల‌ సుంద‌ర‌కాండ పారాయ‌ణ నిర్వ‌హిస్తున్నారు. తొలి రోజు క‌ల‌శ‌స్థాప‌న దృశ్యం ఇది.


వ‌డ‌మాలాలంకృతులైన స్వామివారు

క‌ర్త‌లు వేంక‌టాచార్యులు, సుభ‌ద్ర దంప‌తులు


హార‌తి ఇస్తున్న గురూజీ మాతృమూర్తి ఆండాళ‌మ్మ‌గారుహ‌నుమాన్ చాలీసా గానం చేస్తున్న చిరంజీవి శృంగారం న‌ర‌సింహ కౌస్తుభ్‌, మునిమ‌నుమ‌డిని అబ్బురంగా చూస్తున్న ఆండాళ‌మ్మ‌గారు