Tuesday, November 24, 2015

గురువుగారి నివాసానికి స్వామివారి రాక‌నాలుగు నెల‌ల పాటు జంట‌న‌గ‌రాలు న‌లుమూల‌లా భ‌క్తుల గృహాల‌ను పావ‌నం చేసిన అనంత‌రం హ‌నుమ‌త్ ల‌క్ష్మ‌ణ సీతామాతా స‌హిత శ్రీ‌రాముల వారు గురువుగారి నివాసానికి వేంచేశారు. దామ‌రాజు హ‌నుమంతు వేంక‌ట స‌త్య‌నారాయ‌ణ‌మూర్తి దంప‌తుల‌కు స్వామివారిని గురువుగారి నివాసానికి చేర్చే భాగ్యం క‌లిగింది.