Wednesday, September 23, 2015

స్వామివారి విడిది సెప్టెంబ‌ర్ 23,24


అడ్ర‌స్‌లో మార్పు గ‌మ‌నించ‌గ‌ల‌రు...
స్వామివారి త‌దుప‌రి విడిది 
23,24 తేదీలు

నూత‌ల‌పాటి మ‌ధుసూద‌న‌రావు, రాఘ‌వి దంప‌తుల నివాసం
ప్లాట్ నంబ‌ర్ 5, ఫ్లాట్ నంబ‌ర్ 401, ఆరావ‌ళి అపార్ట్ మెంట్‌,
మ‌నోవికాస్‌న‌గ‌ర్‌, బోయిన్‌ప‌ల్లి, హైద‌రాబాద్‌

Saturday, September 19, 2015

హోమ జ్వాలల్లో స్వామి రూపాలుసుందరకాండ ఎక్కడ జరిగినా స్వామి హనుమ అక్కడ స్వయంగా వచ్చి కుర్చుంటాడని గురూజీ తరచూ చెబుతూ ఉంటారు... హనుమకి భక్తులంటే ఉండే అభిమానానికి నిదర్శనం  అది... కొద్ది రోజుల క్రితం సుందరకాండ భక్త సమాజంలో ప్రముఖులు ప్రకాష్ గారి ఇంట్లో సుందరకాండ హోమం జరిగినప్పుడు హోమగుండం నుంచి లేచిన జ్వాలలో కనిపించిన హనుమ ప్రతిరూపం దర్శనం ఇచ్చింది...అంతే కాదు ఇటీవల గురువుగారు నిర్వహించిన సంపూర్ణ హోమ రూపక సుందరకాండ సమయంలో తొలి రోజు దాసాంజనేయ స్వామి రూపం, చివరి రోజు లంకా దహనం చేస్తున్నస్వామి రూపం సాక్షాత్కరించాయి... జై హనుమాన్... 

సింగ‌రాచార్యుల వారి సుంద‌ర‌కాండ‌కు వెలుప‌ల హోమం

స్వామివారి విడిది సెప్టెంబ‌ర్ 19,20


Tuesday, September 8, 2015

హ‌నుమంతునికి స్వ‌ర్ణ కిరీటం

హ‌నుమంతునికి స్వ‌ర్ణ కిరీటం
Posted by Srungaram Singaracharya Sundarakanda Bhaktha Samajam on Tuesday, September 8, 2015

ఉప్పాల వేంక‌ట బాప‌య్య‌చౌద‌రి, శాంతిశ్రీ దంప‌తుల నివాసంలో స్వామివారి సేవ‌


Monday, September 7, 2015

స్వామివారి విడిది ఆగ‌స్టు 7,8ఉప్ప‌ల వేంక‌ట బాప‌య్య చౌద‌రి, శాంతిశ్రీ
1607, పెగాస‌స్ మీనాక్షి స్కైలాంగ్‌,
ఖానామెట్‌, హైటెక్ సిటీ,
హైద‌రాబాద్‌
9963342233