Saturday, September 19, 2015

హోమ జ్వాలల్లో స్వామి రూపాలుసుందరకాండ ఎక్కడ జరిగినా స్వామి హనుమ అక్కడ స్వయంగా వచ్చి కుర్చుంటాడని గురూజీ తరచూ చెబుతూ ఉంటారు... హనుమకి భక్తులంటే ఉండే అభిమానానికి నిదర్శనం  అది... కొద్ది రోజుల క్రితం సుందరకాండ భక్త సమాజంలో ప్రముఖులు ప్రకాష్ గారి ఇంట్లో సుందరకాండ హోమం జరిగినప్పుడు హోమగుండం నుంచి లేచిన జ్వాలలో కనిపించిన హనుమ ప్రతిరూపం దర్శనం ఇచ్చింది...అంతే కాదు ఇటీవల గురువుగారు నిర్వహించిన సంపూర్ణ హోమ రూపక సుందరకాండ సమయంలో తొలి రోజు దాసాంజనేయ స్వామి రూపం, చివరి రోజు లంకా దహనం చేస్తున్నస్వామి రూపం సాక్షాత్కరించాయి... జై హనుమాన్... 

సింగ‌రాచార్యుల వారి సుంద‌ర‌కాండ‌కు వెలుప‌ల హోమం