Sunday, January 25, 2015

98వ సుందరకాండ దృశ్యమాలికMonday, January 5, 2015

ఆ వచ్చింది మారుతే

అయోధ్య లో రామ మందిర నిర్మాణం కోసం
సాధు సంతులుతో జరుగుచున్న సభలో
రామ నామ సంకీర్తన జరుగుచుండగా
హఠాత్తుగా జరిగిన సంఘటన ఇది.
మరి ఇదేకదా!
యత్ర యత్ర రఘునాథ కీర్తనం
తత్ర తత్ర కృతమస్తకాంజలిం.
అన్న శ్లోకానికి నిదర్శనం.


https://www.facebook.com/video.php?v=1578111355756775&set=vb.100006737774524&type=2&theater