Friday, April 18, 2014

హనుమ సాక్షాత్కారం


సుందరకాండ ఎక్కడ జరిగినా స్వామి హనుమ అక్కడ స్వయంగా వచ్చి కుర్చుంటాడని గురూజీ తరచూ చెబుతూ ఉంటారు... హనుమకి భక్తులంటే ఉండే అభిమానానికి నిదర్శనం  అది... ఇటీవల మన ప్రకాష్ గారి ఇంట్లో సుందరకాండ హోమం జరిగినప్పుడు హోమగుండం నుంచి లేచిన జ్వాలలో కనిపించిన హనుమ ప్రతిరూపం ఇది... ఆ రూపం దాసాంజనేయ స్వామి వలె సాక్షాత్కరించడం మరో విశేషం...